Share News

Viral Video: మీరు స్ట్రెస్‌గా ఉన్నారా?... కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే!

ABN , Publish Date - Aug 23 , 2024 | 02:37 PM

Viral Video: చిన్నపిల్లలను చూస్తే ముద్దు చేయకుండా ఎవరూ ఉండరు..! వారి ముద్దు ముద్దు మాటలు, వారి పనులు చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది..! ఎంతో అలసటతో ఇంటి వచ్చిన వారికి వారి చిన్నారులు చెప్పే ఊసులతో ఒత్తిడి మొత్తం ఎగిరిపోకమానదు.. ! అలాగే రోడ్లపై కూడా కొంతమంది చిన్నారులు భలే క్యూట్‌గా ఉంటారు..! చిన్నారుల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ మంత్రముగ్ధులను చేయడం ఖాయం..! ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్నారి కూడా ఆ కోవకు చెందినదే..! ఆ చిన్నారి.. ఓ స్కూటీపై వెనకాల కూర్చుని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూస్తే మాత్రం ఫిదా అవ్వాల్సిందే..!

Viral Video: మీరు స్ట్రెస్‌గా ఉన్నారా?... కచ్చితంగా ఈ వీడియో  చూడాల్సిందే!
Cute expressions of a child

చిన్నపిల్లలను (Childrens) చూస్తే ముద్దు చేయకుండా ఎవరూ ఉండరు..! వారి ముద్దు ముద్దు మాటలు, వారి పనులు చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది..! ఎంతో అలసటతో ఇంటి వచ్చిన వారికి వారి చిన్నారులు చెప్పే ఊసులతో ఒత్తిడి మొత్తం ఎగిరిపోకమానదు.. ! అలాగే రోడ్లపై కూడా కొంతమంది చిన్నారులు భలే క్యూట్‌గా ఉంటారు..! చిన్నారుల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ (Cute expressions) అందరినీ మంత్రముగ్ధులను చేయడం ఖాయం..! ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్నారి కూడా ఆ కోవకు చెందినదే..! ఆ చిన్నారి.. ఓ స్కూటీపై వెనకాల కూర్చుని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూస్తే మాత్రం ఫిదా అవ్వాల్సిందే..! అంతే కాదండోయ్.. స్ట్రెస్‌గా ఉన్నవారు ఎవరైనా ఒక్కసారి ఈ వీడియో చూసినట్లైతే ఆ స్ట్రెస్ అంతా క్షణాల్లో ఎగిరిపోవడం ఖాయం.! ప్రస్తుతం ఈ వీడియా సోషల్‌ మీడియాలో హల్‌ చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో..!! అందులో ఏముందో మనమూ ఓ లుక్కేద్దాం..!!

Revanth Reddy: ఢిల్లీ ఫర్యటనలో రేవంత్.. టీపీసీసీ చీఫ్ ఆయనకేనా?



సాధారణంగా ఫోటో అంటే ఇష్టపడని వారు ఉండరు. అప్పట్లో స్టూడియో వెళ్లి మరీ ఫోటోలో తీయించుకునే వారి.. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతులో సెల్‌ఫోన్లు వచ్చేయడంతో ఎక్కడంటే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఫోటోలు క్లిక్ మంటూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్నారి.. తన ఫోటోలను వెరైటీగా తీసుకుంది. తన వద్ద ఉన్న కెమెరా బహుసా ఎవరి వద్దా ఉండదేమో.. ఆ చిన్నారి తీసిన విధంగా ఎవరూ తీయలేరేమో కూడా. ఇంతకీ ఆ చిన్నారి ఎలా ఫోటో తీసుకుని మురిపోయిందో తెలుసా.

Rain: ఈ వర్షాన్ని చూస్తే.. ‘వాహ్ క్యా రేన్ హే’ అనకుండా ఉండరు మరి!


ఓ వ్యక్తి స్కూటీ మీద వెళుతున్నాడు. ఆ వ్యక్తి వెనకాల ఓ చిన్నారి కూర్చుని ఉంది. అది కూడా అందరిలా కాకుండా.. వెరైటీగా వెనక్కి తిరిగి కూర్చుని వచ్చీపోయే వాహనాలను చూస్తోంది. ఈ క్రమంలో స్కూటీ వెనకాల ఓ వాహనం వెళ్తోంది. ఆ వాహనదారుడు డిప్పర్ టైట్ వేశాడు. వెంటనే అలర్ట్ అయిన చిన్నారి ఆ డిప్పర్ లైట్ వెలుతురినే కెమెరాలాగా భావించి ఫోజులు ఇవ్వడం మొదలు పెట్టింది. రకరకాల భంగిమ్మల్లో ఫోజులు ఇస్తూ.. అంతకంటే ముందు పెదవులపై నవ్వు చెదరనీయకుండా.. కల్మషం లేని మనసుతో చిన్నారి ఫోజులు ఇచ్చింది. ఆ చిన్నారి చేసే పనులను చూసిన ఇతర వాహనాదారులు.. ఆ చిన్నారి ఎక్స్‌ప్రెషన్స్‌కు, నవ్వుకు ఫిదా అవ్వకుండా ఉండలేకపోయారు. చిన్నారి చేసిన మొత్తాన్ని ఓ వ్యక్తి ఫోన్‌లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌ మారిపోయింది. చిన్నారి ఎక్స్‌ప్రెషన్లకు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. సో క్యూట్ అని చెప్పకుండా ఉండలేకపోయారు. మీరు కూడా వీడియోలో చిన్నారిని చూసి.. మనసారా నవ్వుకుని ఒత్తిడిని తగ్గించుకేపనిలో ఉండండి మరి.


ఇవి కూడా చదవండి...

Atchannaidu: జగన్‌‌వి తప్పుడు ప్రచారాలు.. అచ్చెన్న ఫైర్

Viral Videos: కళ్ల ముందే భారీ ప్రమాదం.. బీడీ వెలిగించి అగ్గిపుల్ల పారేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి..!

Read Latest Pratykam News And Telugu News

Updated Date - Aug 23 , 2024 | 02:49 PM