Viral Video: రామ.. రామ.. ఇదెక్కడి దారుణం.. హనుమాన్ ఛాలీసాకు బార్ గర్ల్స్ డ్యాన్స్ చూస్తే..
ABN , Publish Date - Dec 17 , 2024 | 04:15 PM
గ్రామాల్లో లేదా చిన్న చిన్న పట్టణాల్లో ఏ పండగ లేదా సమావేశం జరిగినా అమ్మాయిలను తీసుకొచ్చి స్టేజ్‌పై డ్యాన్స్‌లు వేయిస్తుంటారు. ఆయా కార్యక్రమాల్లో డ్యాన్స్ చేసే అమ్మాయిలు అసభ్యకరమైన పాటలకు అశ్లీల నృత్యాలు చేస్తుంటారు.
బీహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో డీజేలు లేదా డ్యాన్స్ షోలు ఎక్కువగా జరగుతుంటాయి. గ్రామాల్లో లేదా చిన్న చిన్న పట్టణాల్లో ఏ పండగ లేదా సమావేశం జరిగినా అమ్మాయిలను తీసుకొచ్చి స్టేజ్‌పై డ్యాన్స్‌లు వేయిస్తుంటారు. ఆయా కార్యక్రమాల్లో డ్యాన్స్ చేసే అమ్మాయిలు అసభ్యకరమైన పాటలకు అశ్లీల నృత్యాలు చేస్తుంటారు. అలాంటి ప్రోగ్రామ్‌లకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా అలాంటి ఓ కార్యక్రమంలో హనుమాన్ ఛాలీసా (Hanuman Chalisa) పాటను ప్రదర్శించారు (Viral Video).
queen_ka_king అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. బీహార్ (Bihar)లో ఆ వీడియోను చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు అమ్మాయిలు డ్యాన్స్ (Bar girls Dance) చేస్తూ ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. ఆ సమయంలో హనుమాన్ ఛాలీసా పాటను ప్లే చేశారు. అసభ్యంగా డ్రెస్ చేసుకున్న ఆ అమ్మాయిలు ఆ పాటకు కూడా డ్యాన్స్ చేశారు. అశ్లీల పాటలు వేసే కార్యక్రమంలో హనుమాన్ ఛాలీసా వేయడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ పాటకు అమ్మాయిలు కాస్త పద్ధతిగానే డ్యాన్స్ చేసినా కొందరు ఆ నిర్వాహకులను తప్పుపడుతున్నారు. ఎవరో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు ఆరు8 లక్షల మందికి పైగా వీక్షించారు. 60 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇప్పుడు ప్రజలు భక్తిని కూడా ఎగతాళి చేస్తున్నారు``, ``ఈ భూమి కష్టాల్లో ఉంది``, ``ఇది బీహార్, ఇక్కడ ఏదైనా జరగవచ్చు`, . ``కనీసం హనుమాన్ జీకైనా భయపడండి`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అదృష్టం అంటే ఇతడిదే.. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలా బయటపడ్డాడో చూడండి..
Picture puzzle Test: మీ బ్రెయిన్ షార్ప్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలో తప్పేంటో వెతికి పట్టుకోండి..
Viral Video: కొండచిలువతో అటలాడితే అలాగే ఉంటుంది.. ఆ వ్యక్తి పరిస్థితి ఏం జరిగిందో చూడండి..
Viral Video: పెళ్లి వేదికపై బావతో మరదలి సరసాలు.. వధువు పరిస్థితి చూస్తే నవ్వు రాక తప్పదు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి