Share News

Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి టెస్ట్.. ఈ ఫొటోలో కాస్త భిన్నంగా ఉన్న కేక్‌ను 10 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN , Publish Date - Jun 12 , 2024 | 09:50 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి టెస్ట్.. ఈ ఫొటోలో కాస్త భిన్నంగా ఉన్న కేక్‌ను 10 సెకెన్లలో కనిపెట్టండి..!
Optical Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో వరుసగా కొన్ని కేక్‌లు ఉన్నాయి. వివిధ వరుసల్లో ఉన్న ఆ కేక్‌లు అన్నీ చూడడానికి ఒకేలా ఉన్నాయి. అయితే ఆ కేక్‌ల్లో ఒక్క కేక్ మాత్రం కాస్త భిన్నంగా ఉంది. అలా భిన్నంగా ఉన్న కేక్ ఏదో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల వ్యవధిలో భిన్నంగా ఉన్న కేక్‌ను కనిపెట్టాలి. ఆ వ్యవధిలో మీరు గనుక ఆ కేక్‌ను కనిపెడితే మీ కళ్లు పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ భిన్నమైన కేక్ ఏదో తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వంట గదిలో పని చేసుకుంటుండగా పేలిన సిలిండర్.. అదృష్టం ఏంటంటే..


Viral Video: తెలివి అంటే ఇదీ.. ఈ ఇటుక కూలర్ ముందు ఏసీ కూడా బలదూర్.. ఎలా సెట్ చేశాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2024 | 09:50 AM