Share News

Puzzle: మీలోని ఏకాగ్రతకు ఇదో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - May 12 , 2024 | 01:17 PM

కంటికి పరీక్ష పెడుతూ మెదడుకు వ్యాయామం అందించే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అయితే అలాంటి ఫొటోల్లోని పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం...

Puzzle: మీలోని ఏకాగ్రతకు ఇదో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

కంటికి పరీక్ష పెడుతూ మెదడుకు వ్యాయామం అందించే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అయితే అలాంటి ఫొటోల్లోని పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం కూడా అంతే కష్టంగా ఉంటంది. అయితే ఇలాంటి వాటికి సమాధానాలు తెలసుకునేందుకు ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీ కోసం తాజాగా ఓ పజిల్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి.


సోషల్ మీడియాలో పజిల్ ఫొటో ఒకటి (Puzzle viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ బాలిక (girl) మెడలో బుట్ట వేసుకుని, చెట్టుకు ఉన్న పండ్లను (fruits) కోస్తుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే మీకు ఓ పరీక్ష పెడుతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు చూసేందుకు మాత్రం రెండు ఒకేలా ఉన్నాయి. ఎంత తీక్షణంగా చూసినా ఇందులో ఎలాంటి తేడాలు లేనట్లు కనిపిస్తుంది.

Viral Video: స్కూటీపై వచ్చిన మహిళను చూసి హడలెత్తిన ఏనుగు.. సమీపానికి రాగానే అది చేసిన నిర్వాకం..


అయితే అసలు విషయం ఏంటంటే.. ఇందులో మొత్తం 3 తేడాలు (3 differences) ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే ఆ తేడాలను గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి. ఎంత ప్రయత్నించినా.. ఆ తేడాలను కనిపెట్టలేకున్నాం.. అని అనుకునేవాళ్లు మాత్రం ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

puzle-viral-news.jpg

Viral Video: రోటీన్‌కు భిన్నంగా వరుడు.. వధువు దండ వేస్తున్న సమయంలో..

Updated Date - May 12 , 2024 | 01:45 PM