Optical illusion: ఎంతో తీక్షణమైన చూపు ఉన్న వారు మాత్రమే.. ఇందులోని గడియారాన్ని 15 సెకన్లలో కనిపెట్టగలరు..
ABN , Publish Date - Nov 14 , 2024 | 10:50 AM
సముద్రంలో ఓ పడవ వెళ్తుంటుంది. అందులో ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి ఉంటారు. అతడి పక్కనే ఓ మహిళ నిలబడి భయం భయంగా ఎవరినో చూస్తూ ఉంటుంది. ఆ పక్కనే మరో వ్యక్తి తెరచాపకు సంబంధించిన తాడు పట్టుకుని పడవకు కడుతుంటాడు. అయితే ఇదే చిత్రంలో ఓ గడియారం కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కోండి చూద్దాం..
కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా చేస్తుంటాయి. మరికొన్ని చిత్రాలు పైకి సాధారణంగా అనిపించినా లోపల అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఇంకొన్ని పజిల్స్‌ను మన మేథస్సుకు సవాలుగా మారుతుంటాయి. అయితే ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడానికి ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మెడదుకు వ్యాయామం కూడా అందుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీకోసం ఆ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ గడియారం దాక్కుని ఉంది. దాన్ని 15 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి చూద్దాం.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. సముద్రంలో భీకరమైన అలల మధ్యలో ఓ పడవ (boat in the sea) వెళ్తుంటుంది. అందులో ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి ఉంటారు. అతడి పక్కనే ఓ మహిళ నిలబడి భయం భయంగా ఎవరినో చూస్తూ ఉంటుంది. ఆ పక్కనే మరో వ్యక్తి తెరచాపకు సంబంధించిన తాడు పట్టుకుని పడవకు కడుతుంటాడు.
ఆ పడవలో సుత్తితో పాటూ అనేక వస్తువులు మనకు కనిపిస్తాయి. అంతకు మించి అందులో మరే వస్తువు గానీ, మనిషి గానీ కనిపించడు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. అదే పడవలో మీ కంటికి కనిపించకుండా (hidden clock) ఓ గడియారం దాక్కుని ఉంటుంది. కానీ ఎంత వెతికినా ఆ గడియారం మాత్రం కనిపించదు. అలాగని అక్కడ ఎలాంటి గడియారం లేదనుకుంటే పొరపాటే.
Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారో.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..
ఎంతో తీక్షణమైన చూపు ఉన్న వారు మాత్రమే ఆ గడియారాన్ని గుర్తించగలరు. మీ చూపు అలాంటి తీక్షణమైనదే అయితే దాన్ని ఇట్టే గుర్తించగలుగుతారు. చాలా మంది ఆ గడియారాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కేవలం కొందరు మాత్రమే దాన్ని పసిగట్టగలుతున్నారు.
మీకు 15 సెకన్ల సమయం ఇస్తు్న్నాం.. ఈలోగా ఆ గడియారం ఎక్కడుందో గుర్తించినట్లయితే.. మీలో పరిశీలనతా శక్తి ఎక్కువ ఉన్నట్లు అర్థం. అయినా ఇప్పటికీ ఆ గడియారాన్ని గుర్తించలేకున్నారా.. అయినా మీరేం బాధపడొద్దు. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఇందులో దాక్కున్న హిప్పోను కనుక్కోండి చూద్దాం..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..