Share News

Puzzle: ఈ చిత్రంలో దాక్కున్న ప్లాస్టిక్ స్ట్రాను కనుక్కోగలరేమో ప్రయత్నించండి..

ABN , Publish Date - Apr 16 , 2024 | 04:24 PM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫొటోలను చూస్తే పైకి ఎలాంటి అనుమానం రాదు. కానీ తీక్షణంగా పరిశీలిస్తే వాటిలో తేడాలు ఉంటాయి. అలాగే కొన్ని ఫొటోల్లో కొన్ని వస్తువులు దాక్కుని ఉంటాయి. కొన్నిసార్లు ..

Puzzle: ఈ చిత్రంలో దాక్కున్న ప్లాస్టిక్ స్ట్రాను కనుక్కోగలరేమో ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫొటోలను చూస్తే పైకి ఎలాంటి అనుమానం రాదు. కానీ తీక్షణంగా పరిశీలిస్తే వాటిలో తేడాలు ఉంటాయి. అలాగే కొన్ని ఫొటోల్లో కొన్ని వస్తువులు దాక్కుని ఉంటాయి. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా వాటిని గుర్తించడం సాధ్యం కాదు. అయితే ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీ ముందుకు ఇలాంటి ఒక ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కున్న స్ట్రాను కనుక్కోవడానికి ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఓ పజిల్ ఫొటో (Puzzle viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ క్లాస్ రూంలో చాలా పిల్లలు చదువుకుంటున్నారు. కొందరు కుర్చీపై కూర్చుని చదువుకుంటుంటే.. మరికొందరు అక్కడ ఉన్న పుస్తకాలను పరిశీలిస్తూ తమకు కావాల్సిన వాటిని తీసుకెళ్తున్నారు. ఆ గదిలో చాలా పుస్తకాలు పేర్చి ఉండడాన్ని చూడొచ్చు. అయితే ఇందులోనే ఓ స్ట్రా (hidden straw) కూడా దాగి ఉంది.

Viral Video: ఈ చింపాంజీ తెలివి మామూలుగా లేదుగా.. వంగి నీళ్లు తాగడానికి బద్ధకమేసి.. ఏం చేసిందంటే..

అయితే ఆ స్ట్రాను గుర్తించడం అంత సులభం ఏమీ కాదు. అయితే కాస్త దృష్టి పెడితే మాత్రం చాలా ఈజీగా కనిపెట్టేయవచ్చు. చాలా మంది ఆ స్ట్రాను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ స్ట్రా ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ మీకు కష్టంగా ఉంటే మాత్రం ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Puzzle-viral-photo.jpg

Viral Video: కొంపతీసి ఇది కొత్త ట్రెండ్ కాదు కదా.. సెలూన్ షాప్‌లో ఈమె చేస్తున్న పని చూడండి..

Updated Date - Apr 16 , 2024 | 04:25 PM