Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఇందులో దాక్కున్న హిప్పోను కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Nov 08 , 2024 | 08:41 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పార్కులో ఓ ఫ్యామిలీ సేద తీరుతోంది. వారి పిల్లలు ఆడుకుంటుంటారు. అలాగే ఆ పక్కన ఓ బాలుడు సైకిల్‌పై చక్కర్లు కొడుతుంటాడు. మరో వైపు ఓ మహిళ తన పెంపుడు తీసుకుని వాకింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ హిప్పో కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
మన కళ్లకు పరీక్ష పెట్టే అనేక రకాల సాధనాలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అయితే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి ఫొటోల వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందుతుంది. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చూసేందుకు సాధారణ చిత్రాల్లోగే అనిపిస్తుంటాయి. కానీ అందులో మనకు తెలీకుండా ఓ పజిల్ దాక్కుని ఉంటుంది. ప్రస్తుతం మీ ముందుకు అలాంటి ఓ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ హిప్పో దాక్కుని ఉంది. దాన్ని గుర్తించగలిగితే మీ కంటి చూపు బాగున్నట్లు అర్థం.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పార్కులో ఓ ఫ్యామిలీ సేద తీరుతోంది. వారి పిల్లలు ఆడుకుంటుంటారు. అలాగే ఆ పక్కన ఓ బాలుడు సైకిల్‌పై చక్కర్లు కొడుతుంటాడు. మరో వైపు ఓ మహిళ తన పెంపుడు తీసుకుని వాకింగ్ చేస్తూ ఉంటుంది. వారి వెనుక పెద్ద వృక్షాలు కూడా మనకు కనిపిస్తాయి.
అయితే ఇక్కడ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో (hidden hippo) ఓ హిప్పో కూడా దాక్కుని ఉంది. అక్కడ మనుషులతో పాటూ ఓ కుక్క తప్ప మరే జంతువూ లేదు కదా అని మీకు అనుమానం రావొచ్చు. కానీ బాగా గమనిస్తే మాత్రం అక్కడ హిప్పో దాక్కుని ఉండడాన్ని చూడొచ్చు. అయితే దాన్ని కనుక్కోవడం ఎంతో సులభం అనుకుంటే మీరు పొరపడ్డట్లే. అలాగని ఆ హిప్పోను గుర్తించడం పెద్ద కష్టం కూడా కాదు.
Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారో.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..
చాలా మంది ఆ హిప్పోను కనిపెట్టాలని చూస్తున్నారు గానీ.. కొంతమంది మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ హిప్పో ఎక్కడుందో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ గుర్తించలేకపోతుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇప్పటికే ఈ హిప్పోను మీరు గుర్తించి ఉంటే.. మీలో నిశిత పరిశీలనా దృష్టితో పాటూ మీ కంటి చూపు కూడా చురుగ్గా ఉందని కూడా అర్థం.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..