IPL Auction 2025: ఐపీఎల్ వేలం మొదటి రోజు అమ్ముడైన 72 మంది ఆటగాళ్లు.. ఎక్కువ మొత్తం
ABN , Publish Date - Nov 25 , 2024 | 07:10 AM
ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజు ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిసింది. ఈ క్రమంలో 72 మంది ఆటగాళ్లపై రూ. 467.95 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఎవరు ఎంతకి అమ్ముడయ్యారనే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆదివారం జరిగిన ఐపీఎల్ (IPL Auction 2025) మెగా వేలంలో 84 మంది ఆటగాళ్లు వేలం వేశారు. 10 జట్లు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి రూ.467.95 కోట్లు వెచ్చించాయి. ఇప్పుడు రెండో రోజు వేలం సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. 493 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరుగుతోంది. ఇందులో 132 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. 10 ఫ్రాంచైజీల వద్ద రూ.174 కోట్లు మిగిలాయి.
మొదటి రోజు జాబితాలో
ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన శ్రేయాస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు. అత్యంత ఖరీదైన భారతీయుల జాబితాలో వెంకటేష్ అయ్యర్ మూడో స్థానంలో నిలిచారు రూ. 23.75 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. యుజ్వేంద్రను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.
మొదటి రోజు విక్రయించబడిన ఆటగాళ్ల పూర్తి జాబితా
తొలి సెట్‌లో మార్క్యూ ప్లేయర్లు
అర్ష్‌దీప్ సింగ్- రూ. 18 కోట్లు- పంజాబ్ కింగ్స్
కగిసో రబడ - రూ. 10.75 కోట్లు - గుజరాత్ టైటాన్స్
శ్రేయాస్ అయ్యర్- రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్
జోస్ బట్లర్- రూ. 15.75- గుజరాత్ టైటాన్స్
మిచెల్ స్టార్క్- రూ. 11.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
రెండో సెట్‌లో మార్క్యూ ప్లేయర్లు
మహ్మద్ షమీ - రూ. 10 కోట్లు - సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ మిల్లర్- రూ. 7.50 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
యజువేంద్ర చాహల్ – రూ. 18 కోట్లు – పంజాబ్ కింగ్స్
మహ్మద్ సిరాజ్- రూ. 12.25 కోట్లు- గుజరాత్ టైటాన్స్
లియామ్ లివింగ్‌స్టోన్- రూ. 8.75 కోట్లు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కేఎల్ రాహుల్ - రూ. 14 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
బ్యాట్స్‌మెన్స్ కూడా..
హ్యారీ బ్రూక్- రూ. 6.25 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
ఐడెన్ మార్క్రామ్ - రూ. 2 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
దేవెన్ కాన్వే- 6.25 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
రాహుల్ త్రిపాఠి- 3.4 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ - రూ. 9 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
ఆల్‌రౌండర్లలో వెంకటేష్ అయ్యర్
హర్షల్ పటేల్- రూ. 8 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్
రచిన్ రవీంద్ర - రూ. 4 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్
రవిచంద్రన్ అశ్విన్- రూ. 9.75 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
వెంకటేష్ అయ్యర్- రూ. 23.75 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్
మార్కస్ స్టోయినిస్ - రూ. 11 కోట్లు - పంజాబ్ కింగ్స్
మిచెల్ మార్ష్ - రూ. 3.4 కోట్లు - లక్నో సూపర్ జెయింట్స్
గ్లెన్ మాక్స్‌వెల్- రూ. 4.2 కోట్లు- పంజాబ్ కింగ్స్
వికెట్ కీపర్లపై కాసుల వర్షం
క్వింటన్ డి కాక్ - రూ 3.6 కోట్లు - కోల్‌కతా నైట్ రైడర్స్
ఫిల్ సాల్ట్ - రూ. 11.5 కోట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రహ్మానుల్లా గుర్బాజ్ – రూ. 2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
ఇషాన్ కిషన్ - రూ. 11.25 కోట్లు - సన్‌రైడర్స్ హైదరాబాద్
జితేష్ శర్మ - రూ. 11 కోట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫాస్ట్ బౌలర్ల మ్యాజిక్
జోష్ హెడ్ల్‌వుడ్ - రూ. 12.5 కోట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ప్రసిద్ధ్ కృష్ణ- రూ. 9.5 కోట్లు- గుజరాత్ టైటాన్స్
అవేష్ ఖాన్- రూ. 9.75 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
అన్రిచ్ నార్ట్జే – రూ. 6.5 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
జోఫ్రా ఆర్చర్- రూ. 12.5 కోట్లు- రాజస్థాన్ రాయల్స్
ఖలీల్ అహ్మద్- రూ. 4.8 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
టి నటరాజన్- రూ. 10.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
ట్రెంట్ బౌల్ట్- రూ. 12.5 కోట్లు- ముంబై ఇండియన్స్
స్పిన్ బౌలర్లు కూడా
మహేష్ తీక్షణ- రూ. 4.40 కోట్లు- రాజస్థాన్ రాయల్స్
రాహుల్ చాహర్ –రూ. 3.20 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
ఆడమ్ జంపా – రూ. 2.40 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
వనిందు హసరంగా- రూ. 5.25 కోట్లు- రాజస్థాన్ రాయల్స్
నూర్ అహ్మద్- రూ. 10 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు
అథర్వ తైడే- రూ. 30 లక్షలు- సన్‌రైజర్స్ హైదరాబాద్
నేహాల్ వధేరా – రూ. 4.20 కోట్లు – పంజాబ్ కింగ్స్
అంగ్క్రిష్ రఘువంశీ- రూ. 3 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్
కరుణ్ నాయర్- రూ. 50 లక్షలు- ఢిల్లీ క్యాపిటల్స్
అభినవ్ మనోహర్ – రూ. 3.20 కోట్లు – సన్ రైడర్స్ హైదరాబాద్
అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్లు
నిశాంత్ సింధు- రూ. 30 లక్షలు- గుజరాత్ టైటాన్స్
సమీర్ రిజ్వీ- రూ. 95 లక్షలు- ఢిల్లీ క్యాపిటల్స్
నమన్ ధీర్ – రూ. 5.25 కోట్లు – ముంబై ఇండియన్స్
అబ్దుల్ సమద్- రూ. 4.20 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
హర్‌ప్రీత్ బ్రార్- రూ. 1.50 కోట్లు- పంజాబ్ కింగ్స్
విజయ్ శంకర్- రూ. 1.2 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
మహిపాల్ లోమ్రోర్- రూ. 1.70 కోట్లు- గుజరాత్ టైటాన్స్
అశుతోష్ శర్మ- రూ. 3.80 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
కుమార్ కుషాగ్రా - రూ. 65 లక్షలు - గుజరాత్ టైటాన్స్
క్యాప్ చేయని వికెట్ కీపర్
రాబిన్ మింజ్- రూ. 65 లక్షలు- ముంబై ఇండియన్స్
అనుజ్ రావత్- రూ. 30 లక్షలు- గుజరాత్ టైటాన్స్
ఆర్యన్ జుయల్ - రూ. 30 లక్షలు - లక్నో సూపర్ జెయింట్స్
అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లు
విష్ణు వినోద్- రూ. 95 లక్షలు- పంజాబ్ కింగ్స్
రసిఖ్ సలామ్ దార్ - రూ. 6 కోట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఆకాష్ మేద్వాల్- రూ. 1.2 కోట్లు- రాజస్థాన్ రాయల్స్
మోహిత్ శర్మ- రూ. 2.20 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
వ్యాషాక్ విజయ్‌కుమార్- రూ. 1.80 కోట్లు- పంజాబ్ కింగ్స్
వైభవ్ అరోరా- రూ. 1.80 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్
యశ్ ఠాకూర్- రూ. 1.60 కోట్లు- పంజాబ్ కింగ్స్
సిమర్‌జీత్ సింగ్- రూ. 1.50 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్
అన్‌క్యాప్డ్ స్పిన్నర్స్
సుయాష్ శర్మ- రూ. 2.60 కోట్లు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కర్ణ్ శర్మ- రూ. 50 లక్షలు- ముంబై ఇండియన్స్
మయాంక్ మార్కండే- రూ. 30 లక్షలు- కోల్‌కతా నైట్ రైడర్స్
కుమార్ కార్తికేయ సింగ్- రూ. 30 లక్షలు-రాజస్థాన్ రాయల్స్
మానవ్ సుతార్- రూ. 30 లక్షలు- గుజరాత్ టైటాన్స్
ఇవి కూడా చదవండి:
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
Read More Sports News and Latest Telugu News