Share News

Ugadi Festival: ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

ABN , Publish Date - Apr 08 , 2024 | 06:55 PM

తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉగాది (Ugadi) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభమవుందని.. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Ugadi Festival: ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉగాది (Ugadi) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభమవుందని.. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.


కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని సీఎం రేవంత్ అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి

Breaking News: సీఎం రేవంత్‌ కాన్వాయ్‌లో.. ఒక్కసారిగా పేలిన కారు టైర్!

BRS: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 07:52 PM