Hyderabad:సెలవులో డీజీపీ జితేందర్
ABN , Publish Date - Dec 12 , 2024 | 03:28 AM
డీజీపీ జితేందర్ వ్యక్తిగత సెలవుల్లో విదేశాలకు వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి డీజీపీగా హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): డీజీపీ జితేందర్ వ్యక్తిగత సెలవుల్లో విదేశాలకు వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి డీజీపీగా హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. 9 రోజుల పాటు వ్యక్తిగత పనుల నిమిత్తం జితేందర్ లండన్ వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన జితేందర్ విధులకు హజరుకావచ్చని తెలుస్తోంది.