Share News

Holidays: 2 నుంచి 15 వరకు బడులకు దసరా సెలవులు..

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:43 AM

రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబరు 2వ తేదీ నుంచి దసరా సెలవులను ప్రకటించారు. ఆ నెల 14వ తేదీ వరకు సెలవులు ఉంటాయి.

Holidays: 2 నుంచి 15 వరకు బడులకు దసరా సెలవులు..

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబరు 2వ తేదీ నుంచి దసరా సెలవులను ప్రకటించారు. ఆ నెల 14వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. 13 రోజుల సెలవుల అనంతరం 15న పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.

Updated Date - Sep 20 , 2024 | 04:43 AM