Share News

Hyderabad: సైబర్‌ క్రైం ఠాణాలో 24/7 సేవలు..

ABN , Publish Date - Dec 17 , 2024 | 08:36 AM

సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలోని సైబర్‌ క్రైం ఠాణాలో సిబ్బంది 24/7 అందుబాటులో ఉన్నారని, బాధితులు ఏ సమయలోనైనా ఫిర్యాదు చేయవచ్చని సైబర్‌ క్రైం డీసీపీ శీబ్రాల(Cyber ​​Crime DCP Shibrala) తెలిపారు.

Hyderabad: సైబర్‌ క్రైం ఠాణాలో 24/7 సేవలు..

- హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930లో ఫిర్యాదు చేయవచ్చు

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలోని సైబర్‌ క్రైం ఠాణాలో సిబ్బంది 24/7 అందుబాటులో ఉన్నారని, బాధితులు ఏ సమయలోనైనా ఫిర్యాదు చేయవచ్చని సైబర్‌ క్రైం డీసీపీ శీబ్రాల(Cyber ​​Crime DCP Shibrala) తెలిపారు. సైబర్‌ నేరాల బారినపడిన బాధితులు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930, లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని, అంతేకాకుండా 94906 17310 నంబర్‌పై సైబర్‌ క్రైం అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మధ్యప్రదేశ్ T0 మహానగరం.. గసగసాల ముసుగులో పప్పీస్ట్రా దిగుమతి


city4.2.jpg

సైబర్‌ క్రైం ఠాణా(Cyber ​​Crime Station)లో ఫిర్యాదు చేసిన వారు తమ కేసు దర్యాప్తు గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విజిటింగ్‌ అవర్స్‌ కేటాయించామన్నారు. ఇలా చేయడం వల్ల అధికారుల దర్యాప్తుకు ఆటకం కలగకుండా ఉంటుందన్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారికి ఎలాంటి సమయం లేదని స్పష్టం చేశారు.


ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో

ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న

Read Latest Telangana News and National News

Updated Date - Dec 17 , 2024 | 08:36 AM