Hyderabad: మెట్రోలో ప్రేమికుల రొమాన్స్.. అందరూ చూస్తుండగానే కౌగిలింతలు, ముద్దులు
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:42 AM
మెట్రోరైలు(Metrorail)లో ఓ ప్రేమజంట హద్దుమీరింది. ప్రయాణికులు చూస్తుండగానే కౌగిలింతలతో రెచ్చిపోయారు. ప్రయాణికులు చూస్తున్నారు అన్న విషయాన్ని లెక్కచేయకుండా ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం ఎల్‌బీనగర్-చైతన్యపురి(LB Nagar-Chaitanyapuri) మార్గంలో జరిగింది.
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైదరాబాద్ సిటీ: మెట్రోరైలు(Metrorail)లో ఓ ప్రేమజంట హద్దుమీరింది. ప్రయాణికులు చూస్తుండగానే కౌగిలింతలతో రెచ్చిపోయారు. ప్రయాణికులు చూస్తున్నారు అన్న విషయాన్ని లెక్కచేయకుండా ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం ఎల్‌బీనగర్-చైతన్యపురి(LB Nagar-Chaitanyapuri) మార్గంలో జరిగింది. ప్రేమజంట ప్రవర్తనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ మెట్రో స్టేషన్(Hyderabad Metro Station)లో ఓ లిఫ్టులో ప్రేమికులు ఇలా చేస్తే.. అధికారులు అలాంటి సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Satya Nadella: స్కిల్స్ వర్సిటీ.. అద్భుత ఆలోచన
ఇలాంటి సంఘటనలు దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో జరిగాయంటూ కొంతమంది నెటిజన్లు ఎక్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. మెట్రో సిబ్బంది ప్రేమ జంట రొమాన్స్ చేసిన వీడియోను బ్లర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. కొందరు ప్రయాణికులు, నెటిజన్లు ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. ప్రేమ జంటలు ఇలాంటి చర్యలను ప్రజల మధ్య, బహిరంగ ప్రదేశాల్లో చేయవద్దంటూ సూచనలు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్ కదలికలు?
Read Latest Telangana News and National News