Share News

Hyderabad: వామ్మో.. పూరీలో పురుగు..

ABN , Publish Date - Jul 09 , 2024 | 11:05 AM

హోటల్‌లో పూరీ తిందామని వెళ్లిన కస్టమర్‌కు చేదు అనుభం ఎదురైంది. గడ్డిఅన్నారంలోని రాఘవేంద్ర టిఫిన్స్‌ అండ్‌ మిల్స్‌(Raghavendra Tiffins and Mills)లో ఓ వ్యక్తి పూరీ ఆర్డర్‌ ఇచ్చాడు.

Hyderabad: వామ్మో.. పూరీలో పురుగు..

- హోటల్‌లో దారుణం

హైదరాబాద్: హోటల్‌లో పూరీ తిందామని వెళ్లిన కస్టమర్‌కు చేదు అనుభం ఎదురైంది. గడ్డిఅన్నారంలోని రాఘవేంద్ర టిఫిన్స్‌ అండ్‌ మిల్స్‌(Raghavendra Tiffins and Mills)లో ఓ వ్యక్తి పూరీ ఆర్డర్‌ ఇచ్చాడు. పూరీ తింటుండగా అందులో పెద్ద సైజులో పురుగు వచ్చింది. దీంతో బిత్తరబోయిన కస్టమర్‌ హోటల్‌(Hotel) సిబ్బందిని ప్రశ్నించాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: గ్రేటర్‌లో కొత్త సబ్‌స్టేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌..


ఏదో పొరపాటు జరిగింది.. మరోసారి రిపీట్‌ కాకుండా చూసుకుంటామని చెప్పకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో కస్టమర్‌కు ఏం చేయాలో పాలుపోక బిల్లు సైతం చెల్లించి అక్కడ నుంచి బయటకు వచ్చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఫోస్టుచేయడంతో సోషల్‌ వీడియాలో వైరల్‌గా మారింది.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 11:05 AM