Share News

Hyderabad: సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

ABN , Publish Date - May 21 , 2024 | 11:26 AM

హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది.

Hyderabad:  సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఏసీబీ (ACB) అధికారులు సోదాలు (Searches) చేపట్టారు. సీసీఎస్ ఏసీపీ (CCS ACP) ఉమా మహేశ్వర రావు (Uma Maheswararao) ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లో మొత్తం అరు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వర రావు ఉన్నారు. అశోక్ నగర్‌లో ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి, ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ ఏబీసీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైభవంగా ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు..

నాలుగు నెలలుగా వారికి జీతాలు లేవు: హరీష్ రావు

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజ స్వామి

ఏపీలో ఐప్యాక్ కార్యాలయం మూసివేత..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 11:27 AM