Share News

TG News: కరీంనగర్: ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసుల తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత..

ABN , Publish Date - Mar 16 , 2024 | 08:18 AM

కరీంనగర్: నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా నగదు లభ్యమైంది. ఆ డబ్బులను సీజ్ చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు సీజ్ చేశారు.

TG News: కరీంనగర్: ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసుల తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత..

కరీంనగర్: నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌ ధియేటర్ (Pratima Multiplex ఒTheater)లో పోలీసులు (Police) తనిఖీలు (Inspections) చేపట్టారు. అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా నగదు (Cash) లభ్యమైంది. ఆ డబ్బులను సీజ్ (Siege) చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఆ డబ్బు బీఆర్ఎస్ నేతలకు చెందినది. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఆ నగదు ఉంచినట్లు తెలియవచ్చింది. ప్రతిమ మల్టీప్లెక్స్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి (BRS MP Candidate) వినోద్ (Vinod) బంధువులది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 16 , 2024 | 08:18 AM