Allu Arjun: అల్లు అర్జున్‌ బండారం బయట పెట్టిన పోలీసులు.. సెన్సేషనల్ వీడియో విడుదల

ABN, Publish Date - Dec 22 , 2024 | 04:46 PM

హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో ఇటీవల జరిగిన ఘటనపై పోలీసులు సెన్సేషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అల్లు అర్జున్‌ను అభిమానుల హడావిడి మధ్య పోలీసులు బయటకు తీసుకురావడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.

ఇటీవల సంధ్యా థియేటర్‌లో జరిగిన ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఓ సెన్సేషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అల్లు అర్జున్‌ను పోలీసులు అభిమానుల హాడావిడి మధ్య బయటకు తీసుకురావడం కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Updated at - Dec 22 , 2024 | 05:52 PM