Seethakka: కేటీఆర్ డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడు
ABN , Publish Date - Oct 03 , 2024 | 04:43 AM
కనీసం పండగపూటైనా మహిళలను ఆనందంగా ఉండనివ్వరా అంటూ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి సీతక్క
కనీసం పండగపూటైనా మహిళలను ఆనందంగా ఉండనివ్వరా అంటూ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చాట్.. చాట్‌గా కాదు డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. మహిళా మంత్రులను శిఖండి అని ఎట్లా అంటారని ఆమె ప్రశ్నించారు. పని గట్టుకుని సినిమా వాళ్ల గురించి తాము మాట్లాడడం లేదని, సినిమా నటులకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.