Home » Seethakka
ప్రజల అభిప్రాయం మేరకే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
రాష్ట్రంలో గాలి, వడగాళ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ ఉండి, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భీకరమైన గాలులకు తోడు వర్షం, వడగళ్లు కురుస్తుండడంతో తీవ్రమైన పంట నష్టం జరుగుతోంది.
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
రాష్ట్రంలో గురువారం కురిసిన అకాల వర్షానికి పలు జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో కోతకు వచ్చిన సుమారు 400 ఎకరాల వరి పంట నేలవాలింది.
శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, ఆయన సతీమణి గీతారెడ్డి, ఇతర కుటుంబసభ్యులతోపాటు సన్నిహితులు, పలువురు మంత్రులు మాత్రమే పాల్గొన్నారు.
మంత్రి సీతక్క కలగజేసుకుని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నదాంట్లో అర్థం లేదని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని మరచి పదేపదే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు.
అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీ కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
మంత్రి సీతక్క జీవన విధానం మారిందని, ఆమె ఇప్పుడు ఐదు ఎకరాల విశాల భవనంలో ఉంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. గత 15 నెలల్లో రూ.829.12కోట్లను చెల్లించామని వెల్లడించారు.
పల్లెల్లో తాగునీటి సమస్యలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కొందరి రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలతో అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి అనసూయసీతక్క ఆరోపించారు.