Share News

TS SSC Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ‘పది’ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

ABN , Publish Date - Apr 29 , 2024 | 07:14 PM

తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త!. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలు (TS 10th Class Results 2024 ) విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు..

TS SSC Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ‘పది’ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

హైదరాబాద్, ఏప్రిల్ 29, ఆంధ్రజ్యోతి: తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరీక్షణకు తెరపడింది. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేశాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలను (TS SSC Results 2024 ) విద్యాశాఖ కమిషనర్ విడుదల చేశారు. పది ఫలితాలను Andhrajyothy.com లో విద్యార్థులు సులభంగా చూసేయొచ్చు. అదెలాగో రండి చూసేద్దాం..


ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌పై సులభంగా పది ఫలితాలు ఇలా చెక్ చేయండి

ఫలితాల కోసం

ఇలా చెక్ చేసుకోండి..

  • స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.inలోకి వెళ్లాలి.

  • స్టెప్ 2: వెబ్‌సైట్ హోమ్ పేజీలోని TS SSC 2024 Result లింకుపై క్లిక్ చేయాలి.

  • స్టెప్ 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.. మీ హాల్ టికెట్‌నెంబర్‌తోపాటు ఇతర వివరాలు అందులో పొందుపరచాలి.

  • స్టెప్ 4: మీ పరీక్ష పలితం.. స్క్రీన్ మీద చూపిస్తుంది..

  • స్టెప్ 5: స్క్రీన్ వచ్చిన ఫలితాన్ని.. కింది భాగాన ఉన్న డౌన్ లోడ్‌పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.

ఇదిగో అధికారిక వెబ్ సైట్లు

1) results.bse.telangana.gov.in

2) results.bsetelangana.org

3) bse.telangana.gov.in

Updated Date - Apr 30 , 2024 | 04:36 PM