Share News

రూ.1500 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:31 AM

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.1500 కోట్ల అప్పు తీసుకొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో పాల్గొని ఈ రుణాన్ని సేకరించింది.

రూ.1500 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.1500 కోట్ల అప్పు తీసుకొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో పాల్గొని ఈ రుణాన్ని సేకరించింది. 23 ఏళ్ల కాల పరిమితి, 7.16 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు; 25 ఏళ్ల కాల పరిమితి, 7.16 శాతం వార్షిక వడ్డీతో రూ.500 కోట్ల అప్పు తీసుకొంది. తెలంగాణతో కలిపి దేశంలోని 10 రాష్ట్రాలు మొత్తం రూ.25,050 కోట్ల అప్పులు తీసుకున్నాయి.

Updated Date - Oct 30 , 2024 | 05:31 AM