Nursing Colleges: 13 జిల్లాల్లో నర్సింగ్ కళాశాలలు
ABN , Publish Date - Nov 23 , 2024 | 03:36 AM
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కొత్తగా 13 నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయి. జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్,
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కొత్తగా 13 నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయి. జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, రామగుండం, మెదక్, ఖుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట్, మహేశ్వరం, వరంగల్, భువనగిరిలో కొత్త కళాశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.