TGSRTC: మెట్రోరైల్ తరహాలో బస్సుల్లో సీట్లు
ABN , Publish Date - Nov 27 , 2024 | 07:17 AM
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మెట్రో రైల్(Metro Rail) తరహాలో సీట్లు అందుబాటులోకి తెచ్చారు. బస్సుల్లో సాధారణంగా ఉండే సీట్ల తరహా కాకుండా నాన్‌ఏసీ ఎలక్ర్టిక్ బస్సుల్లో(Non-AC electric buses) సగం వరకు రెండువైపులా అడ్డువరుసగా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్ సిటీ: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మెట్రో రైల్(Metro Rail) తరహాలో సీట్లు అందుబాటులోకి తెచ్చారు. బస్సుల్లో సాధారణంగా ఉండే సీట్ల తరహా కాకుండా నాన్‌ఏసీ ఎలక్ర్టిక్ బస్సుల్లో(Non-AC electric buses) సగం వరకు రెండువైపులా అడ్డువరుసగా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మధ్యభాగంలో ఎక్కువమంది ప్రయాణికులు నిలబడవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Electricity: ఆ ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే
మహాలక్ష్మి(Mahalakshmi) తర్వాత సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెండింతలు పెరిగిన నేపథ్యంలో కొత్తగా వచ్చే బస్సుల్లో సీట్ల క్రమాన్ని మార్చుతున్నారు. ఈ తరహా సీట్లతో ప్రయాణికులు ముందుకు వెళ్లడం, వెనక్కు రావడం కూడా సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి
ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!
ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు
ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..
Read Latest Telangana News and National News