Viral News: టైప్ రైటర్‌తో అద్భుతమైన చిత్రాలు వేస్తున్న తెనాలివాసి

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:32 PM

టైప్ రైటర్ ద్వారా అద్భుతమైన చిత్రాలు వేస్తూ ఆకట్టుకుంటున్నారు తెనాలి యువకుడు నిజాముద్దీన్. మిగతా టైప్ రైటర్లకన్నా భిన్నంగా చిత్రాలు వేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

గుంటూరు: టైప్ రైటర్ ద్వారా అద్భుతమైన చిత్రాలు వేస్తూ ఆకట్టుకుంటున్నారు తెనాలి యువకుడు నిజాముద్దీన్. మిగతా టైప్ రైటర్లకన్నా భిన్నంగా చిత్రాలు వేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ క్రమంలో తప్పు జరిగితే మళ్లీ మొదటి నుంచి బొమ్మ వేయాల్సిందే. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదువుతూ.. మరోవైపు టైప్ రైటర్ చిత్రాలను వేస్తూ స్ఫూర్తివంతంగా నిలుస్తున్న అతని కథనమే ఈ వీడియో...

Updated at - Oct 04 , 2024 | 01:34 PM