జగన్ ప్రచారం.. మితిమీరుతున్న అధికారులు..

ABN, Publish Date - Apr 18 , 2024 | 10:41 AM

అమరావతి: పచ్చని మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లుగా తయారయ్యారు. ఎప్పుడో అశోకుడి కాలంలో చెట్లు నాటించినట్లు చెప్పుకుంటాం. కానీ ఏపీలో మాత్రం చెట్లు నరికివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

అమరావతి: పచ్చని మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లుగా తయారయ్యారు. ఎప్పుడో అశోకుడి కాలంలో చెట్లు నాటించినట్లు చెప్పుకుంటాం. కానీ ఏపీలో మాత్రం చెట్లు నరికివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం జగన్ (CM Jagan) బస్సు యాత్ర (Bus Yatra) నేపథ్యంలో ఆయన పర్యటనకు చెట్లు అడ్డుగా ఉన్నాయనే కారణంతో చెట్లు నరికివేస్తున్నారు. అదే సమయంలో రోడ్డు ప్రక్క వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులను కూడా అధికారులు బెదిరిస్తూ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. తోపుడుబండ్ల వ్యాపారులపై అధికారులు జులూం ప్రదర్శిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ వార్తలు కూడా చదవండి.

బోండా ఉమ వైపు గులకరాయి గురి..

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం.

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. (ఫోటో గ్యాలరీ)

Updated at - Apr 18 , 2024 | 10:57 AM