జగన్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్..

ABN, Publish Date - Apr 22 , 2024 | 07:11 AM

ప.గో. జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, బీమవరంలో మాట్లాడుతూ.. ‘‘ సీఎం జగన్ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్‌? ప్రతి జీవితంలో ఒడిదొడుకులుంటాయి.

ప.గో. జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కామెంట్స్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, బీమవరంలో మాట్లాడుతూ.. ‘‘ సీఎం జగన్ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్‌? ప్రతి జీవితంలో ఒడిదొడుకులుంటాయి. సమస్యలు లేని కుటుంబం ఎక్కడుంటుంది? మీ సతీమణి భారతిని నీ పెళ్లాం అంటే నీకు కోపం రాదా..? వ్యక్తిగత జీవితాల జోలికోస్తే ఊరుకునేది లేదు’’. అంటూ క్లాస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రౌడీ మూకలు పెరిగిపోయాయని, చంద్రబాబు సతీమణిని, షర్మిలను, చివరకు పినతండ్రి కుమార్తె చెల్లెలు సునీతనూ వదలలేదు. జగన్‌కు మళ్లీ అధికారమిస్తే ఆస్తులు కూడా మిగలవని పవన్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సింహాలు కాదు.. పందికొక్కులు!

ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన

నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు

Updated at - Apr 22 , 2024 | 07:20 AM