Hyderabad: పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టాలీవుడ్ ప్రముఖులు
ABN , Publish Date - Dec 26 , 2024 | 11:43 AM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాదులోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ హైదరాబాద్(Hyderabad)లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించడంతో పాటు, సినిమాల ప్రమోషన్, పరిశ్రమకు అవసరమైన సహాయం, సినీ కార్మికుల సంక్షేమం వంటి కీలక విషయాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు సహా పలువురు నటులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
Tollywood Meet: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.. లైవ్ వీడియో
Film Industry: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. ఇందుకేనా..
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..
Read Latest Telangana News And Telugu News