వైసీపీ కుట్రలు పారలేదు..

ABN, Publish Date - Apr 22 , 2024 | 07:27 AM

అమరావతి: గులకరాయి ఘటనతో వైసీపీ కుట్రలు పారలేదు. జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకుని సానుభూతి పొందాలనుకున్న పాచిక పారలేదు. దీంతో వారు సైలెంట్ అయిపోయారు. అధికారం అండతో పోలీసులను అడ్డం పెట్టుకుని బోండా ఉమాను ఇరికించాలని చూసిన వారు..

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: గులకరాయి (Stone) ఘటనతో వైసీపీ (YCP) కుట్రలు పారలేదు. జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకుని సానుభూతి పొందాలనుకున్న పాచిక పారలేదు. దీంతో వారు సైలెంట్ అయిపోయారు. అధికారం అండతో పోలీసులను అడ్డం పెట్టుకుని బోండా ఉమా (Bonda Uma)ను ఇరికించాలని చూసిన వారు.. ఆధారాలు దొరక్కా అడ్రస్ లేకుండా పోయారు. చివరకు ఐదు రోజులుగా జాడలేని వేమూరి దుర్గారావును పోలీసులే ఇంటివద్ద దించి రావవడం విశేషం. అసలు జగన్‌పై రాయిదాడి ఘటనలో ఎందుకు ఇన్ని మలుపులో అర్థం కావడంలేదు. సీఎం జగన్‌ (CM Jagan)పై రాయిదాడి ఘటన అనేక సంచలనాలకు కేంద్రంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్..

సింహాలు కాదు.. పందికొక్కులు!

ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన

నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు

Updated at - Apr 22 , 2024 | 07:30 AM