Big Debate: ఆంధ్రలో ఎవరు గెలుస్తారో మోదీ చెప్పారా?

ABN, Publish Date - May 08 , 2024 | 08:47 PM

ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్‌లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్‌లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా..

ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్‌లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా విజయం సాధిస్తుందని రిపోర్ట్ అందిందని అన్నారు. తామిచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో పాటు రాజకీయ పార్టీలు చేసిన పరిశీలనలో భాగంగా.. ఎన్డీఏ ఏపీలో స్వీప్ చేస్తుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ వీడియో చూడండి.

Updated at - May 08 , 2024 | 08:47 PM