Karnataka: భర్తకు రూ.రెండు వేలు చాలా..
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:56 AM
కోర్టును ఆశ్రయిస్తుంటారు. అలాంటి సందర్బంలో కొందరు లక్షలకు లక్షలు ఇవ్వాలని కోరిన కేసులు చూశాం. అలాంటి మరో కేసు వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.
బెంగళూర్: విడాకులు తీసుకున్న మహిళలు, భర్త భరణం ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తుంటారు. అలాంటి సందర్బంలో కొందరు లక్షలకు లక్షలు ఇవ్వాలని కోరిన కేసులు చూశాం. అలాంటి మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆ స్థాయిలో డిమాండ్ చేయలేరు. కానీ భర్త జీతం మొత్తం కావాలని కోరింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. భర్త చిరుద్యోగి.. అతనికి నెలకు రూ.12 వేల జీతం వస్తోంది. అందులో రూ.10 వేలు తనకు ఇవ్వాలని భార్య కోరింది. ఆ ప్రతిపాదనను కర్ణాటక హైకోర్టు జడ్జి తిరస్కరిస్తారు. కోర్టులో జరిగిన వాదనలను మీరు కూడా చూడండి.