CM Chandrababu Naidu: నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ABN , Publish Date - Mar 01 , 2025 | 07:57 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుబు(Chief Minister Nara Chandrababu Naidu) శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా జీడీ నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుబు(Chief Minister Nara Chandrababu Naidu) శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా జీడీ నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్‌ను పంపిణీ చేయనున్నారు. 10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను చంద్రబాబు పరిశీలించనున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Vision 2047: పండంటి ప్రగతికి 10 సూత్రాలు!’
అలాగే రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా.. సీఎం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం, ఇటు కూటమి నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు
ఈవార్తను కూడా చదవండి: ఆధార్ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం
ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి
ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్ ఫిషర్’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు
Read Latest Telangana News and National News