డీఐజీకి ప్రముఖుల శుభాకాంక్షలు
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:51 AM
కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌కు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నందికొట్కూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌కు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయనను శాలువాతో సన్మానించారు. వీరి వెంట మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్‌రెడ్డి, రమేష్‌రెడ్డి ఉన్నారు.