కమనీయం.. వేంకటేశ్వర స్వామి కల్యాణం
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:39 AM
వెంకటాపురం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది.
ఆత్మకూరు రూరల్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): వెంకటాపురం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. స్వామి, అమ్మవార్ల తరపున కుందూరు శివారెడ్డి దంపతులు హాజరయ్యారు. అలాగే ధనుర్మాస పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.