Chennai: ‘రేలా’ లో వృద్ధుడికి అరుదైన శస్త్రచికిత్స
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:22 AM
స్థానిక క్రోంపేటలోని రేలా ఆస్పత్రిలో విద్యుదాఘాతానికి గురై కుడి భుజం ఎముక కదలకుండా అస్వస్థతకు గురైన రాజప్రకాశం అనే వృద్ధుడికి బెలూన్ ఇంప్లాంటేషన్ తరహా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్ కలియమూర్తి తెలిపారు.
చెన్నై: స్థానిక క్రోంపేటలోని రేలా ఆస్పత్రి(Rela Hospital)లో విద్యుదాఘాతానికి గురై కుడి భుజం ఎముక కదలకుండా అస్వస్థతకు గురైన రాజప్రకాశం అనే వృద్ధుడికి బెలూన్ ఇంప్లాంటేషన్(Balloon implantation) తరహా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్ కలియమూర్తి(Hospital CEO Dr. Ilankumaran Kaliamoorthy) తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Kishan Reddy: తమిళనాట పెరుగుతున్న జాతీయవాదం..

శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా భుజం ఎముక కీలు కదలకపోతే కీలు మార్చిడి చికిత్స చేయాల్సి ఉంటుందని అయితే వృద్ధాప్యం ఉన్న వ్యక్తికి ఆ చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ బెలూన్ ఇంప్లాంటేషన్ చికిత్స జరిపినట్లు చెప్పారు. ఈ చికిత్స ద్వారా రోగి త్వరగానే తన కుడి చేతిని పైకెత్తగలుగుతాడని డాక్టర్ ప్రకాష్ అయ్యాదురై తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
Read Latest Telangana News and National News