Share News

China: సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:57 AM

సరిహద్దు సమస్యకు న్యాయమైన పరిష్కారానికేకాకుండా సుస్థిర, దృఢమైన సైనిక సంబంధాల కోసం భారత సైన్యంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గురువారం చైనా మిలిటరీ పేర్కొంది.

China: సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం

  • భారత సైన్యంతో కలిసి పని చేస్తాం: చైనా మిలిటరీ

బీజింగ్‌, మార్చి 27: సరిహద్దు సమస్యకు న్యాయమైన పరిష్కారానికేకాకుండా సుస్థిర, దృఢమైన సైనిక సంబంధాల కోసం భారత సైన్యంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గురువారం చైనా మిలిటరీ పేర్కొంది. తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ, తదుపరి ప్రక్రియ గురించి మీడియా సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చైనా నేషనల్‌ డిఫెన్స్‌ అధికార ప్రతినిధి చెప్పారు.

Updated Date - Mar 28 , 2025 | 05:57 AM