Donald Trump: పుతిన్‌కు ట్రంప్ ఫోన్
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:33 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత, విధిస్తున్న సుంకాల కారణంగా ఆటోమొబైల్ పరిశ్రమలో గందరగోళం ఏర్పడుతోందని ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థ ఫోర్డ్ సీఈవో జిమ్ ఫర్లీ అన్నారు.

గంటన్నరపాటు మాట్లాడుకున్న అగ్రనేతలు
ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై తక్షణం
అమెరికాతో చర్చకు పుతిన్ అంగీకారం
యుద్ధాన్ని ఆపడంపైనే చర్చించానన్న ట్రంప్
ట్రంప్ సుంకాలతో ‘ఆటోమొబైల్’లో గందరగోళం
వాషింగ్టన్, ఫిబ్రవరి 12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత, విధిస్తున్న సుంకాల కారణంగా ఆటోమొబైల్ పరిశ్రమలో గందరగోళం ఏర్పడుతోందని ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థ ఫోర్డ్ సీఈవో జిమ్ ఫర్లీ అన్నారు. ట్రంప్ సర్కారు సుంకాల బెదిరింపులు, ఎలక్ట్రిక్ వాహనాలపై ద్వేషం వల్ల ఉత్పత్తి వ్యయాలు కూడా చాలా పెరిగే అవకాశముందని ఓ ఆర్థిక సమావేశంలో ఫర్లీ వ్యాఖ్యానించారు