Home » Washington
అమెరికా గగనతలంలో పలు చోట్ల ‘మిస్టరీ డ్రోన్లు’ దర్శనమిస్తుండడం కలవరం సృష్టిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా ఓ శుభవార్తను ప్రకటించింది.
అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను హత్యచేసేందుకు ఇరాన్ పన్నిన కుట్రను ఎఫ్బీఐ భగ్నం చేసింది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. గద్దెనెక్కిన తొలిరోజే భారతీయులకు షాక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
మహిళలు, మైనారిటీ వర్గాల్లో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై మొగ్గు కనిపిస్తోందని, కన్జర్వేటివ్ అమెరికన్లు ట్రంప్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన పోలింగ్ ఈసారి నవంబర్ 5వ తేదీ మొదటి మంగళవారం జరుగుతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు సాయం చేస్తున్న కంపెనీలు, వ్యక్తులపై అమెరికా కన్నెర్ర చేసింది. 400 సంస్థలు సహా వ్యక్తులపై ఆంక్షలు విధించింది.
ఈ ఏడాది కూడా రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది.
చట్టబద్ధ శాశ్వత నివాస హోదాను సూచించే గ్రీన్ కార్డు చెల్లుబాటు కాలాన్ని పొడిగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 24 నెలల కాలాన్ని 36 నెలలకు పెంచింది.