9 AM TOP 10 NEWS: టాప్ టెన్ వార్తలు ఇవే..
ABN , Publish Date - Jan 09 , 2025 | 09:26 AM
9 AM TOP 10 NEWS: గురువారం ఉదయం 9 గంటల వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న కీలక పరిణామాల్లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన టాప్ 10 వార్తలు మీకోసం.. ఆ వార్తలను ఇక్కడ చూడొచ్చు..
1. ఉన్నట్టుండి పెరిగిన బంగారం ధర..
గతేడాది బంగారం ధరలు కాస్త తగ్గుతూ వచ్చాయి. దీంతో మహిళలతో పాటు గోల్డ్ లవర్స్ కొనుగోళ్లకు చాలా ఆసక్తి చూపించారు. కొత్త ఏడాది పసిడి మరింత దిగొస్తుందని భావించారు. కొని దాచుకోవాలని భావించారు. మ్యారేజ్ సీజన్ సమయంలో ధరలు కొండెక్కుతాయి కాబట్టి ఇప్పుడే కొనేస్తే బెటర్ అని భావించారు. కానీ పసిడి తగ్గేదేలే అంటూ..
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
2. రుమలలో పెను విషాదం!
‘తిరుమల’ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది! రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ... తొలిసారిగా, ఆ దశ దాటి భక్తుల మరణాలూ చోటు చేసుకున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండగా...
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
3. ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..
ప్రత్యక్షసాక్షులు, ఇతర వర్గాల కథనం ప్రకారం... బైరాగిపట్టెడలోని రామానాయుడు మునిసిపల్ హైస్కూలు ఆవరణలో టోకెన్ల జారీకి పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు..
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
4. కేటీఆర్ ఇంటికా? జైలుకా?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణకు గురువారం ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళతారా? లేక అరెస్టవుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
5. రఘురామ కేసులో తులసిబాబు అరెస్టు..
రఘురామకృష్ణ రాజు సీఐడీ కస్టడీ హింస కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆయన్ను ప్రశ్నించిన ప్రకాశం ఎస్పీ దామోదర్..
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
6. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడమనే ఫార్ములా ఈ కార్ రేసును ఓ గొప్ప ఎజెండాతో ముందుకు తీసుకువచ్చామని కేటీఆర్ అన్నారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
7. సంక్రాంతికి ఊరెళ్తున్నారా..
సంక్రాంతి పండగ వచ్చిందంటే దేశంలోని అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కళ్లన్నీ హైదరాబాద్ మహానగరంపైనే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ సంక్రాంతి..
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
8. 7 రోజులు ఎయిర్ పోర్ట్ బంద్..
గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీ విమానాశ్రయాన్ని కొన్ని గంటపాటు వారం రోజులు మూసివేయనున్నారు. దీంతో 1,300కు పైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుందని ఓ నివేదిక తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
9. చాంపియన్స్ బరిలో ఎవరు?
ఆస్ట్రేలియా టూర్‌లో ఘోరంగా విఫలమైన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెరీర్ ముగిసిందంటూ ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ, భారత క్రికెట్ బోర్డు వారికి చివరి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది...
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
10. డేటింగ్‌లో శ్రీలీల? అక్కడ వాళ్ళిద్దరికీ పనేంటి?
తాజాగా బి టౌన్‌లో ఓ యాక్టర్‌తో శ్రీలీల చక్కర్లు కొడుతూ కనిపించింది. ఇప్పటికే వాళ్లిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటూ వార్తల్లో నిలిచారు. దీంతో వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ శ్రీలీలతో ఉన్న ఆ బాలీవుడ్ హ్యాండ్సమ్ హాంక్ ఎవరంటే..
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..