Share News

Collector: లెమన్ స్పూన్ పోటీల్లో కలెక్టర్ ఫస్ట్

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:18 PM

పెరంబలూరు జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమత్తువ పొంగల్‌(Pongal) వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయ(Collector's Office) ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో పొంగుళ్లు పెట్టారు. అనంతరం నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

Collector: లెమన్ స్పూన్ పోటీల్లో కలెక్టర్ ఫస్ట్

చెన్నై: పెరంబలూరు జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమత్తువ పొంగల్‌(Pongal) వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయ(Collector's Office) ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో పొంగుళ్లు పెట్టారు. అనంతరం నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. క్రీడల్లో భాగంగా లెమన్‌ స్పూన్‌ పోటీల్లో మహిళలతో పాటు కలెక్టర్‌ గ్రేస్‌ లాలరిండికి పచౌ పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు. అనంతరం పోటీల్లో విజేతలకు కలెక్టర్‌(Collector) బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వడివేలు ప్రభు సహా పలు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Maha Kumba Mela Record : అత్యధిక జనాభా గల నగరం.. ప్రయాగ్‌రాజ్‌ ప్రపంచ రికార్డు..


nani3.jpg

ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 01:18 PM