Vijayakanth: విజయకాంత్‌కు ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అవార్డు
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:46 PM
‘ఇండియన్ మీడియా వర్క్స్’ సంస్థ దివంగత నటుడు విజయకాంత్(Actor Vijayakanth)కు ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అవార్డు ప్రదానం చేసింది. మంగళవారం చెన్నై(Chennai)లో జరిగిన కార్యక్రమంలో విజయకాంత్ తరఫున ఆయన సతీమణి ప్రేమలత(Premalatha) అవార్డు అందుకున్నారు.
చెన్నై: ‘ఇండియన్ మీడియా వర్క్స్’ సంస్థ దివంగత నటుడు విజయకాంత్(Actor Vijayakanth)కు ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అవార్డు ప్రదానం చేసింది. మంగళవారం చెన్నై(Chennai)లో జరిగిన కార్యక్రమంలో విజయకాంత్ తరఫున ఆయన సతీమణి ప్రేమలత(Premalatha) అవార్డు అందుకున్నారు. మీడియా వర్క్స్ ఎండీ జాన్ అమలన్, ఐడీఏఎస్ కంట్రోలర్ జయశీలన్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను అందజేశారు. అదే విధంగా కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Choreographer Raghava Lawrence)కు ‘పురచ్ఛి కలైంజర్ కెప్టెన్ విజయకాంత్’ అవార్డును ప్రదానం చేశారు. అంతేగాక డీపీఐ అధినేత తిరుమావళవన్, రాష్ట్రమంత్రి మదివేందన్‌లకు కూడా పురస్కారాలను బహూకరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Former CM: అన్నాడీఎంకే సమన్వయకర్తను నేనే..
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News