సీఆర్ పాటిల్‌ను కలిసిన చంద్రబాబు, పవన్
ABN, Publish Date - Feb 21 , 2025 | 10:34 AM
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. పోలవరం, బసకచర్ల ప్రాజెక్టులతో పాటు జల్ జీవన్ మిషన్‌పై ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆయన వివరించారు.

కేంద్రమంత్రి సిఆర్ పాటిల్‌ను కలిసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

సిఆర్ పాటిల్‌కు మెమెంటో బహూకరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రక్కన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

కేంద్రమంత్రి సిఆర్ పాటిల్‌కు మెమెంటో అందజేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రక్కన సీఎం చంద్రబాబు..

యూనియన్ మినిస్టర్ సిఆర్ పాటిల్‌కు శాలువ కప్పిసన్మానిస్తున్న సీఎం చంద్రబాబు..

కేంద్రమంత్రి సిఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.

యూనియన్ మినిస్టర్ సిఆర్ పాటిల్‌తో చంద్రబాబు నాయుడు బృందం..
Updated at - Feb 21 , 2025 | 10:34 AM