GT vs PBKS IPL 2025 Live Updates: బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్
ABN , First Publish Date - Mar 25 , 2025 | 06:43 PM
GT vs PBKS IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ సాగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం..

Live News & Update
-
2025-03-25T21:17:31+05:30
అయ్యర్ మెరుపులు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
ముగిసిన ఫస్ట్ ఇన్నింగ్స్
గుజారత్ ముందు భారీ లక్ష్యం
20 ఓవర్లలో పంజాబ్ 243/5
అయ్యర్ సెంచరీ మిస్
97 పరుగులతో నాటౌట్
లాస్ట్ ఓవర్ మొత్తం ఆడిన శశాంక్
స్ట్రైక్ ఇవ్వకపోవడంతో సెంచరీ మిస్
-
2025-03-25T21:03:20+05:30
మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు
డకౌట్‌లలో మ్యాక్స్‌వెల్ రికార్డు
ఐపీఎల్‌లో రోహిత్, దినేష్ కార్తీక్ రికార్డును సమం చేసిన మ్యాక్స్‌వెల్
రోహిత్, దినేష్ కార్తీక్ పేరిట ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌట్ అయిన రికార్డు
ఇప్పటివరకు 18 సార్లు డకౌట్ అయిన మ్యాక్స్‌వెల్, రోహిత్, దినేష్ కార్తీక్
-
2025-03-25T20:45:42+05:30
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్
స్టోనిస్ ఔట్
వ్యక్తిగత స్కోర్ 20 వద్ద ఔట్
సాయికిశోర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన స్టోనిస్
స్టోనిస్ వికెట్‌తో ఊపిరిపీల్చుకున్న గుజరాత్
-
2025-03-25T20:20:27+05:30
పది ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ ఎంతంటే
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పూర్తైన పది ఓవర్లు
పది ఓవర్లు పూర్తయ్యేసమయానికి పంజాబ్ స్కోర్ 104/2
క్రీజులో శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా ఒమర్జాయ్
-
2025-03-25T20:00:41+05:30
పవర్ ప్లే తర్వాత పంజాబ్ స్కోర్ ఎంతంటే
పవర్ ప్లే తర్వాత పంజాబ్ స్కోర్ 73/1
దూకుడుగా ఆడుతున్న ప్రియాన్స్ ఆర్యా, శ్రేయస్ అయ్యర్
7వ ఓవర్‌లో ప్రియాన్స్ ఔట్
47 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన ప్రియాన్స్
-
2025-03-25T19:44:47+05:30
ఫస్ట్ వికెట్ కోల్పోయిన పంజాబ్
28 పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన పంజాబ్
నాలుగో ఓవర్ మొదటి బాల్‌కు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఔట్
ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్
-
2025-03-25T19:35:06+05:30
వరుసగా 2 ఫోర్లు
బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్
మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి 8/0
వరుసగా రెండు ఫోర్లు
-
2025-03-25T19:17:26+05:30
ప్లేయింగ్ 11 వీళ్లే
పంజాబ్ కింగ్స్
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్)
ప్రియాంశ్ ఆర్య
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
శశాంక్ సింగ్
మార్కస్ స్టోయినిస్
గ్లెన్ మాక్స్‌వెల్
సూర్యాంశ్ షెడ్గే
అజ్మతుల్లా ఒమర్జాయ్
మార్కో జాన్సెన్
అర్ష్‌దీప్ సింగ్
యుజ్వేంద్ర చాహల్
గుజరాత్ టైటాన్స్
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
జోస్ బట్లర్ (వికెట్ కీపర్)
సాయి సుదర్శన్
షారుఖ్ ఖాన్
రాహుల్ తెవాటియా
రవిశ్రీనివాసన్ సాయి కిషోర్
అర్షద్ ఖాన్
రషీద్ ఖాన్
కగిసో రబాడా
మహ్మద్ సిరాజ్
ప్రసిద్ధ్ కృష్ణ
-
2025-03-25T19:03:25+05:30
టాస్ గెలిచిన గుజరాత్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్
-
2025-03-25T18:43:32+05:30
కాసేపట్లో టాస్
అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో గుజరాత్, పంజాబ్ మ్యాచ్
కొద్దిక్షణాల్లో టాస్
టాస్ గుజరాత్ గెలుస్తుందంటూ అంచనా
ఛేజింగ్ టీమ్‌కు గెలుపు అవకాశాలు
మోదీ స్టేడియంలో భారీ స్కోర్ నమోదయ్యే ఛాన్స్