Share News

DC vs GT Match Live Updates: డీసీ వర్సెస్ జీటీ.. గెలుపెవరిదో..

ABN , First Publish Date - Apr 19 , 2025 | 03:08 PM

DC vs GT IPL 2025 Live Updates in Telugu: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

DC vs GT Match Live Updates: డీసీ వర్సెస్ జీటీ.. గెలుపెవరిదో..
IPL DC vs GT Match Live Updates

Live News & Update

  • 2025-04-19T15:12:30+05:30

    గుజరాత్ టైటాన్స్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-04-19T15:11:42+05:30

    ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-04-19T15:08:34+05:30

    టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.

    • ఫీల్డింగ్ ఎంచుకున్న జీటీ.

    • బ్యాటింగ్‌కు దిగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.