Share News

Rain: నగరంలో.. వడగళ్ల వాన

ABN , Publish Date - Mar 22 , 2025 | 06:55 AM

హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీగా వర్షం కురిసింది. గత ఐదారు రోజులుగా ఎండలతో అల్లాడిపోయిన ప్రజానీకానికి ఈ వర్షం కొంచెం ఉపశమనాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. కాగా.. ఈ వర్షం కారణంగా ఆయా ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఒకపక్క ఉక్కపోత, మరోపక్క దోమలతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడ్డారు.

Rain: నగరంలో.. వడగళ్ల వాన

- విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి వడగళ్ల వాన కురిసింది. జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌(Jubilee Hills, Ameerpet, SR Nagar), మియాపూర్‌, మదీనాగూడ, ప్రగతినగర్‌, బాచుపల్లి, బోరబండ, మధురానగర్‌, బోయిన్‌పల్లి, ప్యారడైజ్‌, గండిమైసమ్మ(Boynpally, Paradise, Gandimaisamma), ముషీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

ఈ వార్తను కూడా చదవండి: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..


city1.jpg

కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాగా, మరో రెండు రోజుల పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌(Hyderabad, Ranga Reddy, Medchal) జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విద్యుత్‌ చార్జీలు పెంచడం లేదు

మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 22 , 2025 | 06:55 AM