Hyderabad: కుళ్లిపోయిన టమాటాలు, బొద్దింకలు
ABN , Publish Date - Jan 02 , 2025 | 09:44 AM
కొంపల్లి సుచిత్రా సర్కిల్(Kompally Suchitra Circle) పరిధిలోని పలు రెస్టారెంట్లలో జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఉలవ చారు, మల్నాడు కిచెన్, ట్రైన్‌థీన్ రెస్టారెంట్‌లో అధికారులు తనిఖీ లు చేయగా కుళ్ల్లిపోయిన టమా టాలు, నాన్‌వెజ్(Non-veg)లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు వంటగది అధ్వానస్థితిలో ఉండి బొద్దింకలు తిరగడం అధికారులు గుర్తించారు.
- పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్: కొంపల్లి సుచిత్రా సర్కిల్(Kompally Suchitra Circle) పరిధిలోని పలు రెస్టారెంట్లలో జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు(GHMC Food Safety Officers) తనిఖీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఉలవ చారు, మల్నాడు కిచెన్, ట్రైన్‌థీన్ రెస్టారెంట్‌లో అధికారులు తనిఖీ లు చేయగా కుళ్ల్లిపోయిన టమా టాలు, నాన్‌వెజ్(Non-veg)లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు వంటగది అధ్వానస్థితిలో ఉండి బొద్దింకలు తిరగడం అధికారులు గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పటిష్ట నిఘా.. ఫలించిన వ్యూహం
కాలం చెల్లిన మసాలాలు, ఫ్రిజ్‌లో నాన్‌వెజ్ నిల్వ, బటర్ అప్లయ్‌కి పెయింటింగ్ బ్రష్(Painting brush) వాడుతున్నట్లు, తుప్పుపట్టిన ఫ్రిజ్‌లో ఫుడ్ ఐటమ్స్ నిలువచేస్తున్నారు. అధికారులు రెస్టారెంట్లు రికార్డులను, లైసెన్స్ లేకుండా నడుపుతున్న వారిపై జరిమానాలను విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న హోటల్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News