Share News

LRS Number: ఎల్ఆర్ఎస్ నంబర్ మరిచిపోయారా..

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:51 PM

LRS Number: గతంలో మీరు దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ నెంబర్ పొగొట్టుకున్నారా? అలాంటి వేళ.. ఆ నెంబర్ తెలుసుకొనేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది.

LRS Number: ఎల్ఆర్ఎస్ నంబర్ మరిచిపోయారా..
LRS 2020

హైదరాబాద్, మార్చి 28: ఎల్‌ఆర్ఎస్ 2020 దరఖాస్తు చేసిన రశీదు పోయిందా? దరఖాస్తు చేసిన సందర్బంలో రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్ నెంబర్ మార్చారా? దరఖాస్తు పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నారా? అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 2020 దరఖాస్తుదారుల కోసం యూనివర్సల్ సెర్చ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ ఆప్లికేషన్ డిటైల్స్ సెర్చ్‌లోకి వెళ్లి వివరాలు పొందుపరిస్తే చాలు.. దరఖాస్తుకు సంబంధించిన నంబర్‌తో పాటు ఇతర వివరాలు వస్తాయి. తప్పని సరిగా ప్లాట్ కలిగిన జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు..దరఖాస్తుదారు పేరు నమోదు చేయాల్సి ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Nirmala Sitaraman: మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. నిర్మలమ్మ సంచలన వ్యాఖ్యలు

Chain Smoking: చైన్ స్మోకింగ్ మానేయాలంటే.. ఇలా చేయండి..

Actress VishnuPriya: నటి విష్ణు ప్రియకు హైకోర్టులో ఎదురు దెబ్బ

Updated Date - Mar 28 , 2025 | 05:51 PM