HCU లో తీవ్ర ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జి
ABN, Publish Date - Mar 30 , 2025 | 08:58 PM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. హెచ్‌సీయూ భూముల విక్రయానికి విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డ గుంట నక్కలన్నారంటూ అభ్యతరం తెలిపారు. నిరసన తెలుపుతోన్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఆ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 30 , 2025 | 08:58 PM