మరోసారి సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 31 , 2025 | 04:16 PM

Raja Singh Controversial Comments: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రపై ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

హైదరాబాద్, మార్చి 31: నగరంలోని దూల్‌పేటలో నిర్వహించే శోభాయాత్రపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasingh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రను (Srirama Navami Shobhayatra) ఎంఐఎం (MIM)ఆదేశంతోనే రద్దు చేశారని.. కానీ ఈ ఏడాది శోభాయాత్రకు ఎవరి పర్మిషన్ అవసరం లేకుండానే నిర్వహిస్తామని ఎమ్మెల్యే అన్నారు. రానున్న శ్రీరామ నవమి శోభాయాత్రకు అందరూ కలిసి బలమైన సంకల్పం తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఇంకా ఎమ్మెల్యే ఏమన్నా ఈ వీడియోలో చూడండి...


ఇవి కూడా చదవండి

Nagar Kurnool Incident: దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది


Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 31 , 2025 | 04:16 PM