Home » Andhra Pradesh » Krishna
Andhrapradesh: నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, ఏపీ మంత్రి నారాయణ..
Andhrapradesh: ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య ప్రారంభమైంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘ఫెర్టిలిటీ రేటు ఇక్కడ తగ్గిపోతోంది. సాధారణంగా ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. ప్రస్తుతం బోర్డర్ లైన్లో జననాల రేటు ఉంది. ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్య మొదలవుతుంది. భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది’’ అని అన్నారు.
Andhrapradesh: భారతదేశం ముక్కలు కాకుండా , దేశ సమైక్యత కోసం చండ్రా రాజేశ్వరరావు కృషి చేశారని నారాయణ తెలిపారు. చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం బాగా క్ణీణించిందన్నారు. చనిపోవడానికి మెరుక్యూ ఇంజక్షన్ అడిగితే... కమిటీ అంగీకరించ లేదన్నారు. యన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొండాపూర్‌లో ఐదు ఎకరాలు కేటాయించారని..
Andhrapradesh: ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నత కాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. ‘‘1983 నుండి నేను కాంట్రాక్టు చేస్తున్నాను. జగన్ పెట్టిన బాధలకు నేను అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి’’ అంటూ విష్ణుకుమార్ రాజు తెలిపారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వ హించిన గంగ, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తుల గిరి ప్రదక్షిణ ఆద్యంతం భక్తి పారవ శ్యంతో వైభవంగా సాగింది.
పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగ మూడు రోజుల కార్యక్రమాన్ని శుక్రవారం బాలోత్సవ్ గౌరవాధ్యక్షుడు ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామికవేత్త చలువాది మల్లికార్జునరావు జెండా అవిష్కరించి ప్రారం భించారు.
ఆటోనగర్ ఇండ స్ట్రియల్ ఎస్టేట్‌లోని ఓ పాడుబడిన గోదాములో రేషన్ బియ్యం భారీ డంప్‌ను గురువారం రాత్రి పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పటమట కోనేరు బసవయ్యచౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్‌యాదవ్ ప్రారంభించారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నుంచి, ఇబ్రహీంపట్నం మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ వైపు నుంచి 8 కిలో మీటర్ల దూరంలో కొండపల్లి రిజర్వు ఫారె స్టులోని దొంగమర్ల బావి పర్యాట కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇది మూలపాడు, కొండపల్లి, జుజ్జూరు, దుర్గిరాలపాడు ఫారెస్టు బీట్స్‌కు మధ్యలో ఉంటుంది. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో పర్యాటకులు దొంగమర్ల బావి వద్దకు వెళుతుంటారు.
వందలు కాదు.. వేలు కాదు.. లక్షలు కూడా కాదు.. ఏకంగా రూ.కోటి 25 లక్షలకు సైబర్ మోసం డిజిటల్ అరెస్టులో చిక్కుకున్న ఓ మహిళ చివరికి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.