Home » Andhra Pradesh » Kurnool
పట్టణంలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కాలనీ మున్సిపల్ ప్రాథ మిక పాఠశాల కొనసాగుతోంది.
ఈ ఏడాది వలసలు పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో కూలి పనులు లేవు. అధికారులు సైతం ఉపాధి పనులు చూపించడంలో విఫలమయ్యారు.
గత వైసీపీ ప్రభుత్వం యురేనియం తవ్వకాల కోసం సర్పంచుల తీర్మానాలతో తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఉద్యమ కారులకు సమాచార కేంద్రాలుగా ఉంటూ అక్షరాస్యత సాధనలో ప్రముఖ పాత్ర పోషిం చిన ఘనత గ్రంథాలయానికే చెందు తుంది. నేటి ఆధునిక కాలంలోనూ పాఠకులకు విస్తృత స్థాయిలో సేవలందిస్తున్న ఈ పఠనాలయాలను గుర్తిస్తూ ఏటా నవంబరు 14న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు
కర్నూలు జిల్లా, కోసిగి మండలం, కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
విద్యా రంగ సమస్యలపై పోరాడాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్, టీయూసీఐ తిరుపాల్ పిలుపునిచ్చారు.
జిల్లాలో 71వ అఖిల భారత సహకార వారోత్స వాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పి.రం జిత బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకే కేంద్రం జాతీయ నూతన విధ్యావిధానాన్ని బలవంతంగా అమలు చేస్తుందని ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యాక్షుడు గుజ్జల ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు ఆరోపించారు.
బాలికలకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు.
అపరాల సాగుతో మినుము, పెసర, అలసంద సాగుతో భూమి సారవంత మవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు.